: ఆంటోనీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ
ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏఐసీసీ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ కమిటీ విభజన ప్రక్రియకు సంబంధించి మూడు ప్రాంతాల మధ్య రాజీ కుదిర్చేందుకు వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ కమిటీలో దిగ్విజయ్ సింగ్ తో పాటు మొయిలీ ,అహ్మద్ పటేల్ సభ్యులుగా ఉన్నారు.