: మోడీని హైదరాబాద్ లో కాలు పెట్టనివ్వవద్దు: హైకోర్టులో పిటిషన్


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హైదరాబాద్ లో ప్రవేశించకుండా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మోడీ రాక మరింత వివాదాస్పదం అవుతుందని అందుకే రాష్ట్రంలో ప్రవేశించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ పౌరుడు ఎవరైనా దేశంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించే హక్కు ఉందని గుర్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News