: జల సౌధలో సమైక్య, తెలంగాణ నినాదాల హోరు


జలసౌధలో పని చేస్తున్న ఏపీఎన్జీవోలు భోజన విరామ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎలుగెత్తారు. ఆ విరామ సమయంలో ర్యాలీ చేపట్టి సమైక్యాంధ్రకు అనుకూల నినాదాలు చేశారు. వారి నినాదాలకు ప్రతిగా టీఎన్జీవోలు కూడా నినాదాలు చేశారు. ఇరు ప్రాంతాల ఎన్జీవోలు పరస్పర నినాదాలతో జలసౌధను హోరెత్తించారు.

  • Loading...

More Telugu News