: టీఆర్ఎస్ లోనే కొనసాగుతా: ఏనుగు రవీందర్ రెడ్డి


తాను కాంగ్రెస్ లో చేరుతున్నానంటూ వచ్చిన వార్తలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఖండించారు. తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News