: సబ్బంపై చర్యలు తీసుకోలేదేమి?: సోమిరెడ్డి


జగన్ వెంట వెళ్ళిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ ఎంపీ సబ్బం హరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

కిరణ్ సర్కారును కూల్చాలనుకుంటే గవర్నర్ ను కలిసి ప్రభుత్వానికి మద్దతు 
ఉపసంహరిస్తున్నామని చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఎంపీ సబ్బం హరి చంచల్ గూడ జైల్లో జగన్ తో ఏం చర్చించారో వెల్లడించాలని డిమాండ్ చేసారు.

  • Loading...

More Telugu News