: దొరల గడీలను పునరుద్ధరించడమే: మంద కృష్ణ


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం ఎలా ఉంటుందో మంద కృష్ణ మాదిగ చెప్పారు. దొరల గడీలను మళ్లీ పునరుద్ధరించడమేనన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో 30 జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News