: ట్విట్టర్ ద్వారా ఒబామాకు మిషెల్లే విషెస్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 52వ పుట్టిన రోజు వేడుకలు నిన్న జరిగాయి. మేరీల్యాండ్ లోని 'క్యాంప్ డేవిడ్' లో ఉన్న తన భర్త ఒబామాకు మిషెల్లే శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'హ్యాపీ బర్త్ డే ఒబామా.. నీ జట్టు కొంచెం బూడిదరంగులో ఉంది. అయినా, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను' అంటూ మిషెల్లే ట్వీట్ చేశారు.