: రాజ్యసభ మరోసారి వాయిదా


రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటూ టీడీపీ సభ్యులు రాజ్యసభలో నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ ఉపాధ్యక్షుడు ప్రకటించారు.

  • Loading...

More Telugu News