: పార్లమెంటులో మాస్టర్ బ్లాస్టర్


పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. గత సంవత్సరం నామినేటెడ్ కోటాలో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సచిన్ తాజా సమావేశాలకు హాజరయ్యాడు. కాగా, గత సమావేశాలకు సచిన్ ఒక్కరోజూ హాజరుకాకపోవడంపై పలు విమర్శుల వెల్లువెత్తాయి. దీంతో, వర్షాకాల సమావేశాలకు హాజరవ్వాలని ఈ ముంబైకర్ నిర్ణయించుకున్నాడు.

  • Loading...

More Telugu News