: పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేయనున్న సీమాంధ్ర టీడీపీ ఎంపీలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఒకటో నంబర్ గేట్ వద్ద సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. తెలుగు ప్రజలను రక్షించాలని ధర్నా చేపడుతున్నట్టు వీరు తెలిపారు.