: హిల్లరీ ప్రసంగిస్తే రూ.కోటి ఇస్తామంటున్న సంస్థ


అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తో హారీ వాకర్ ఏజెన్సీ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆమె ప్రసంగించే ప్రతి ప్రసంగానికి ఆమెకు కోటి రూపాయలు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించింది. విదేశాంగ శాఖ మంత్రిగా హిల్లరీ సంవత్సరం పాటు వచ్చే ఆదాయం కంటే ఈ ఒప్పందం విలువ ఎక్కువ కావడం విశేషం.

ఇప్పటి వరకు ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్, డిక్ షెనీ, ఆల్ గోర్ వంటి ప్రముఖలతో కుదుర్చుకున్న ఒప్పందాల కంటే హిల్లరీ ప్రసంగానికి భారీగా సొమ్ము చెల్లించేందుకు హారీ వాకర్ 
సంస్థ అంగీకరించింది.

  • Loading...

More Telugu News