: అనంతపురంలో హిజ్రాల నిరసన


సమైక్యాంధ్రకు మద్దతుగా హిజ్రాలూ కదిలివచ్చారు. విభజన వద్దు, సమైక్యాంధ్రే ముద్దంటూ నినదించారు. అనంతపురంలో ఈ మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో హిజ్రాలు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. నేతల విగ్రహాలను మంచినీటితో కడిగి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News