: పేలుళ్లకు బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే: చంద్రబాబు
రాష్ట్ర రాజధానిలో బాంబు దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థత వల్లే హైదరాబాదులో ఈ బాంబు దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.