: హైదరాబాద్ పిస్తాహౌస్ కు సీఐటీడీ పురస్కారం


ఆహార పదార్ధాల అమ్మకాల్లో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యత, పంపిణీల్లో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాద్ పిస్తా హౌస్ హలీం ఈ ఏడాది సీఐటీడీ అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్ లోని హైదర్ గూడ లో ఈ పురస్కారం అందజేశారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని హైదరాబాద్ లోనే హలీం తయారీకి పేరుగాంచిన ఈ సంస్థకు అవార్డు అందజేసినట్టు సీఐటీడీ ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News