కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నీరజా రెడ్డి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగానే తాను రాజీనామా చేస్తున్నట్టు నీరజా రెడ్డి తెలిపారు.