: అరకు టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా


సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేస్తున్న శాసనసభ్యుల జాబితాలో మరో టీడీపీ ఎమ్మెల్యే చేరారు. విశాఖ జిల్లా అరకు శాసనసభ్యుడు శివేరి సోమ రాజీనామా చేస్తున్నట్టు నేడు ప్రకటించారు.

  • Loading...

More Telugu News