: మంత్రి దానం మౌన దీక్ష


సీమాంధ్రలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని దానం నాగేందర్ ఖండించారు. విగ్రహాలు ధ్వంసం చేయడంపై మనస్తాపం చెందిన దానం నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, కాసేపు మౌనదీక్ష నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా, రాజీవ్ విగ్రహాలు ధ్వంసం చేయడం మంచి పరిణామం కాదన్నారు.

  • Loading...

More Telugu News