: బొత్స నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల నిరసనలు


పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గ కేంద్రమైన చీపురుపల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు రోడ్ల కూడలిలో బైఠాయించి, వంటావార్పు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News