: పిచ్చి ముదిరి గోల్డును గౌను చేయమన్నార్ట


వెర్రి వేయి తలలు వేస్తే అలాగే ఉంటుంది మరి. అలాగే ఆభరణాల పిచ్చి ముదిరితే ఇలాగే గోల్డును గౌను చేయమంటుంది. ఈ గౌనును ఎవరు ఆర్డరు చేశారో తెలియదు గానీ.. మొత్తానికి తమ దుకాణానికి ఒకింత క్రేజును సృష్టించుకోవడానికి హైదరాబాదులోనే సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ వారు.. తమ కొత్త ఆభరణాల దుకాణం ప్రారంభ వేళ ఇలాంటి మూడున్నర కిలోల బంగారం గౌనును ప్రదర్శనకు పెట్టారు.

ధగధగ లాడే ఈ గౌను ధరిస్తే.. చూపరుల కళ్లు జిగేల్మనిపోతాయనడంలో సందేహం ఏముంది. కాకపోతే.. దీని ధర మాత్రం సింపుల్‌గా 1.45 కోట్ల రూపాయలే!!

  • Loading...

More Telugu News