: కేసీఆర్ వ్యాఖ్యలే జరగబోయే పరిణామాలకు నిదర్శనం: గంటా
సీమాంధ్ర ఉద్యోగుల్ని పంపేస్తామని కేసీఆర్ చెప్పడమే జరగబోయే పరిణామాలకు నిదర్శనమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్టణంలో జేఏసీ నేతలతో భేటీ అయిన ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని ప్రకటించారు.