: బాధితులకు రాజశేఖర్, జీవిత రూ.5 లక్షల విరాళం


జంట పేలుళ్ల ధాటికి తీవ్రంగా గాయపడి హైదరాబాదులోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపట్ల సినీనటుడు రాజశేఖర్, భార్య జీవిత తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. బాధితులకు తమవంతు సహాయంగా వారు ముఖ్యమంత్రి నిధికి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతకుముందు నాంపల్లి కేర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను వారు పరామర్శించారు. 

  • Loading...

More Telugu News