: మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా
తాజాగా మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాటపట్టారు. విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే రామానాయుడు, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావులు రాజీనామా చేశారు. తమ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.