: ప్రకటన చేసి వెనక్కు తగ్గడం కాంగ్రెస్ కు అలవాటే: బీజేపీ
ముందు ప్రకటనలు చేసి తర్వాత వెనక్కి తగ్గడం కాంగ్రెస్ కు పరిపాటిగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. తెలంగాణ ప్రకటనపై వెనక్కి తగ్గకుంటేనే కాంగ్రెస్ ను తాము నమ్ముతామని ఢిల్లీలో అన్నారు. వారం రోజుల్లోపు రాష్ట్రపతితో కూడా సంతకం చేయించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని జవదేకర్ సూచించారు.