: రెండు పదవులకు రాజీనామా చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్
ఎమ్మెల్యే, విప్ పదవులకు ద్రోణంరాజు శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించినట్టు తెలిపారు. తమ ప్రాంత ప్రజల మనోభాలకు అనుగుణంగా రాజీనామా చేశానని అన్నారు.