కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి సమైక్యాంధ్ర సెగ తగిలింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యవాదులు గుంటూరులోని మంత్రి ఇంటిని ముట్టడించారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు.