: ఆదిలాబాద్ జిల్లా 30 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా


ఆదిలాబాద్ జిల్లాలో 30 పంచాయతీల్లో రేపు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. భారీవర్షాల కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. తిరిగి ఈనెల 8న ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News