: సాధించుకొచ్చారంటూ.. దామోదర, జానారెడ్డిలకు ఘనస్వాగతం
గత కొద్దిరోజులుగా హస్తినలో మకాంవేసి తెలంగాణ లాబీయింగ్ ను అత్యంత సమర్థవంతంగా నడిపించిన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి హైదరాబాదు చేరుకున్నారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తల జై తెలంగాణ నినాదాలతో విమానాశ్రయ పరిసరాలు హోరెత్తిపోయాయి.