: శంకర్రావు ఆనందం
మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తెలంగాణ ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలపడాన్ని ఆయన స్వాగతించారు. ఏళ్ళతరబడి తెలంగాణ ప్రజలకు అందని స్వప్నంలా నిలిచిన తెలంగాణను సాకారం చేశారంటూ అధినేత్రి సోనియాను వేనోళ్ళ కీర్తించారు. ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.