: ప్రథమ ముద్దాయి కేంద్ర సర్కారే : రాజ్ నాథ్ సింగ్
బాంబు పేలుడు ఘటనలో ప్రథమ ముద్దాయి కేంద్ర సర్కారేనని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఎత్తి చూపారు. తీవ్రవాదాన్ని ఓ సవాలుగా స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. పేలుళ్ల ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు. కేంద్రం నుంచి సరైన సమాచారం లేకపోవడంవల్లే పెను ప్రమాదం జరిగిందని విమర్శించారు.
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనలో గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్లలోమృతి చెందిన వారి కుటుంబాలకు బీజేపీ తరపున సంతాపం తెలిపిన ఆయన ఘటనను తీవ్రంగా ఖండించారు. హైదరా