: శేషాద్రి ఎక్స్ ప్రెస్ కు సమైక్య సెగ
రాష్ట్ర విభజన సెగ రైళ్లకు కూడా తగులుతోంది. విభజన నిర్ణయానికి నిరసనగా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్ లో సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్ధులు కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళే శేషాద్రి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు.