: బాంబుదాడి జరిగిన ప్రదేశాన్ని పరీశీలించనున్న ఆజాద్


దిల్ సుఖ్ నగర్ బాంబు దాడి జరిగిన స్థలాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ చేరుకున్నారు. బాంబు దాడి ప్రదేశంతో పాటు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News