: ఆంధ్రాకు తమిళనాడు బస్సులు రద్దు


ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా తమిళనాడు నుంచి రాష్ట్రానికి నడుపుతున్న బస్సు సర్వీసులను ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రద్దు చేసింది. విల్లుపురం డివిజన్ నుంచి తిరుపతి, నెల్లూరు, పుత్తూరు వంటి ప్రాంతాలకు తమిళనాడు నుంచి సుమారు 40 బస్సులను నడుపుతున్నారు. వీటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News