: పంచాయతీ ఎన్నికల్లో పనబాక తోడికోడలు గెలుపు
రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తోడికోడలు విజయం సాధించారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామపంచాయతీ సర్పంచి పదవికి పోటీ చేసిన ఆమె 500 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకున్నారు.