: కానిస్టేబుల్ కు బడితెపూజ చేసిన గ్రామస్తులు
కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నెలో ఉద్రిక్తతత చోటు చేసుకుంది. అనవసరంగా చేయి చేసుకున్నాడంటూ కానిస్టేబుల్ పై గ్రామస్థులు దాడికి దిగి బడితెపూజ చేశారు. దీంతో ఆయన స్పృహ తప్పిపోయాడు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.