: ఎల్లుండి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం


టీడీపీ పోలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆగస్టు 2న జరగనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విభజన అంశం, తెలంగాణపై బిల్లు వంటి విషయాలపై పార్టీలో నేతల నిర్ణయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News