: ప్రధాని నివాసంలో విభజన భేటీ


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ఈ ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక సమావేశం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాజ్యాంగ పరమైన అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఉత్తరాఖండ్ కు వరదసాయం అందించడంపైనా చర్చిస్తారు.

  • Loading...

More Telugu News