: నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ


రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు విశాఖలో నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకూ తమ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News