: కాంగ్రెస్ ఎంపీలను తరిమికొట్టండి: టీడీపీ


రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేస్తుంటే, మద్దతు పలికిన కాంగ్రెస్ ఎంపీలను తరిమికొట్టాలని టీడీపీ విప్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల మనోభావాలను తుంగలో తొక్కిందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News