: ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ రాజీనామా


తెలుగు జాతిని ముక్కలు చేయడం పట్ల ఆగ్రహంతో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సతీశ్ ఈమేరకు రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు ఫ్యాక్స్ చేశారు.

  • Loading...

More Telugu News