: మేడమ్ కు థాంక్స్ చెప్పిన బలరాం నాయక్, సబిత
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేశారంటూ వారు సోనియాను కీర్తించారు.