: వరల్డ్ కప్ తొలి వన్డే చిరకాల ప్రత్యర్ధుల మధ్యే


2015 ప్రపంచకప్ తొలి వన్డే అందర్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ వరల్డ్ కప్ కర్టెన్ రైజర్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. ఫిబ్రవరి 15 న జరిగే ఈ తొలి వన్డే పైనే అందరి దృష్టి పడుతుందనడంలో అతిశయోక్తి లేదు. దీంతో, ఈ మ్యాచ్ పై భారీగా బెట్టింగులు జరిగే అవకాశముందని బుకీలు చెబుతున్నారు. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న వరల్డ్ కప్, 2015 ఫిబ్రవరి 14న ప్రారంభమై మార్చి 29న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

  • Loading...

More Telugu News