: ఏంజెలినా జోలీ ఆదాయం అదుర్స్


మూడేళ్ల తర్వాత మళ్లీ ఏంజెలినా జోలీ అత్యధిక ఆదాయాన్ని అందుకుంటున్న తారగా ఫోర్బ్స్ జాబితాకెక్కింది. ఏంజెలినా తన చివరి చిత్రం 'ద టూరిస్ట్' తర్వాత మొదటి స్థానాన్ని కోల్పోయింది. ఈ ఏడాది ప్రారంభంలో బ్రెస్ట్ కేన్సర్ వల్ల రెండు వక్షోజాలను తొలగించుకున్న ఏంజెలినా మళ్లీ మొదటి స్థానాన్ని సంపాదించడం విశేషం. జూన్ 2012 నుంచి జూన్ 2013 వరకు ఆమె ఆదాయం 3.3కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఏజెంట్లు, మేనేజర్లు ఇతరులను విచారించడం ద్వారా ప్రతీ సెలబ్రిటీ ఆదాయ వివరాలతో ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

  • Loading...

More Telugu News