: నగరంలో అబ్దుల్ కలాం 30-07-2013 Tue 12:40 | మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హైదరాబాద్ కు విచ్చేశారు. ఆంధ్ర మహిళా సభలో డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ ముఖ్ పై ఆయన స్మారకోపన్యాసం చేయనున్నారు. కలాం స్ఫూర్తి దాయక ఉపన్యాసం కోసం మేధావులు, విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు.