దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో సంభవించిన వరుస పేలుళ్ల ఘటనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఐపీసీ 302, 307, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.