: దిగ్విజయ్ సింగ్ జీ.. ముందు విదర్భ సమస్య తేల్చండి: సోమిరెడ్డి


'తెలంగాణపై తేల్చేస్తామంటున్న దిగ్విజయ్ సింగ్ గారూ.. ముందు విదర్భ సమస్య తేల్చండి, ఆ తరువాత తెలంగాణ గురించి మాట్లాడుదురు గాని' అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. విభజనకు పాల్పడితే సీమాంధ్ర పౌరుషాగ్నిలో కాంగ్రెస్ భస్మమవుతుందని హెచ్చరించారు. దిగ్విజయ్ రాష్ట్రానికి వస్తే అతన్ని అడ్డుకుంటామని సోమిరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News