: భారీ ప్రాజెక్టు చేజిక్కించుకున్న ఎల్ అండ్ టి


భారత్ కు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ఎల్ అండ్ టి భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. సౌదీ అరేబియాలో 8,250 కోట్ల రూపాయల విలువగల రియాద్ మెట్రో ప్రాజెక్టును సొంతం చేసుకుందీ కంపెనీ. కాంట్రాక్టు ప్రకారం.. డిజైన్ నిర్మాణం నుంచి ప్రాజెక్టు కమీషనింగ్ వరకు అన్ని దశలనూ ఎల్ అండ్ టి చేపట్టనుంది. భూతల స్వర్గంగా పేరొందిన సౌదీలో ప్రాజెక్టు చేపట్టడం ఎల్ అండ్ టి పనితీరుకు నిదర్శనం.

  • Loading...

More Telugu News