: అవిశ్వాసానికి బాబు ఎందుకు భయపడుతున్నారు?: రోజా


కిరణ్ సర్కారు మైనారిటీలో పడినా అవిశ్వాసం పెట్టేందుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నటి రోజా అన్నారు. వారి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం వల్లే అవిశ్వాసం పెట్టేందుకు చంద్రబాబు ముందుకు రావడం లేదని ఆరోపించారు. కిరణ్ సర్కారును చంద్రబాబే కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News