: 'మెట్రోమ్యాన్' కు అవార్డు


'మెట్రో మ్యాన్' గా పేరు పొందిన 'పద్మశ్రీ' ఇ.శ్రీధరన్ కు ప్రతిష్ఠాత్మక 'లోకమాన్య తిలక్' అవార్డు ప్రకటించారు. ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు రూపకర్తగా సమాజానికి విశిష్ట సేవలందించిన శ్రీధరన్ ను 2013 వ సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు లోకమాన్య తిలక్ ట్రస్టు అధ్యక్షుడు దీపక్ తిలక్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News