: రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సంజాయిషీ చెప్పాలి: సబ్బం హరి


కాంగ్రెస్ విధానాల వల్ల రాష్ట్రంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలంతా తమ నిర్ణయాలు చెప్పాలని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి డిమాండు చేశారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు సంజాయిషీ చెప్పి, తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. మౌనం వహిస్తే ఉపయోగంలేదన్నారు. తాను సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని విశాఖలో హరి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News