: సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ న్యాయవాదుల నిరసన


రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నారని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరందుకుంటోంది. ఇందుకు మద్దతుగా పలువురు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ న్యాయవాదులు 48 గంటల పాటు విధులు బహిష్కరించారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News